Sunday 23 October 2011

emantave ....song

ఎమంటవే   ఈ  మౌనం  మాటై  వస్తే
ఎమవ్తావే ఆ  మాటే  ప్రేమైతే
అవునంటవే  నాలానే  నీకు  వుంటే
తోదవుతవే నీలోనే  నేనుంటే

నీ  చూపే  నవ్వింది  నా  నవ్వే  చూసింది
ఈ  నవ్వు  చూపు  కలిసే  వేల  ఇదే

ఎమంటవే  ఈ  మౌనం  మాటై  వస్తే
ఎమవ్తావే  ఆ  మాటే  ప్రేమైతే
అవునంటవే  నాలానే  నీకు  వుంటే
తోదవుతవే  నీలోనే  నేనుంటే

సంతోషం  వున్నా  సందేహం  లోనా  లోనా 
ఉంటావే  ఎన్నలైన  ఎవ్వరివమ్మ
అంత  మాయెన  సొంతం  కాలేన  లేన 
అంటుందే  ఏరోజైన  నీ  జత  కోరే  జన్మ

జవ్వనమో  జమున  వనమో  ఓ  జాలే  లేదా  జంటై రావే  ప్రేమ

ఎమంటవే ఈ  మౌనం  మాటై  వస్తే
ఎమవ్తావే ఆ  మాటే  ప్రేమైతే
అవునంటవే  నాలానే  నీకు  వుంటే
తోదవుతవే  నీలోనే  నేనుంటే

అన్ధాలనుకున్న  నికే  ప్రేతి  చోట  చోట
బంధించే  కౌగిలోనే  కాధనకమ్మ
చెందలనుకున్న  నికే  ప్రేతి  పూట  పూట
వందేళ్ళు  నాతో  వుంటే  వాడదు  ఆశల  కొమ్మ

అమృతమో     అమిత   హితమో  ఓ  అంతా నీ  చేతుల్లో  వుందే  ప్రేమ

ఎమంటవే  ఈ  మౌనం  మాటై  వస్తే
ఎమవ్తావే  ఆ  మాటే  ప్రేమైతే
అవునంటవే  నాలానే  నీకు  వుంటే
తోదవుతవే  నీలోనే  నేనుంటే

No comments:

Post a Comment