Thursday 27 October 2011

nenunnanu song

వేణుమాధవా ఆ ..ఆ...
వేణు మాధవా.....ఆ ..ఆ..
ఏ శ్వాస లొ చేరితె గాలి గాంధర్వమవుతున్నదొ
ఏ శ్వాస లొ చెరితె గాలి గాంధర్వమవుతున్నదొ
ఏ మోవిపై వాలితె మౌనమే మంత్రమవుతున్నదొ
ఆ శ్వాసలొ నే లీనమై
ఆ మోవిపై నే మౌనమై
నిను చెరని మాధవా.. ఆ.. ఆ..
ఏ శ్వాసలొ చెరితె గాలి గాంధర్వమవుతున్నదొ....


మునులకు తెలియని జపములు జరిపినదా .... మురళి సఖీ
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువున నిలువున తొలిచిన గాయమునె తన జన్మకి
తరగని వరముల సిరులని తలచినదా
క్రిష్నా నిన్ను చెరింది అష్తాక్షరిగా మారింది
ఎలా ఇంత పెన్నిది వెదురు తాను పొందింది
వెణు మాధవా నీ సన్నిధి
ఏ శ్వాసలొ చెరితొ గాలి గాంధర్వమవుతున్నదొ
ఏ మొవిపై వాలితొ మౌనమొ మంత్రమవుతున్నదొ


చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి
నలు వైపుల నది రాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగులు సడి వినబడక హ్రుదయానికి
అలజడితొ అనువనువు తదబడదా
ఆ.. ఆ..ఆ ..ఆ...ఆ..
నువ్వె నడుపు పాదమిది
నువ్వె మీటు నాదమిది
నివాళిగా నా మది నివెదించు నిముషమిది
వేణు మాధవా నీ సన్నిధి...


గ గ రి గ రి స రి గ గ రి రి స రి
గ ప ద సా స ద ప గ రి స రి
గ ప ద ప ద గ ప ద స ద ద ప గ రి గా
గ ప ద స స గ ప ద స స
ద ప ద రి రి ద ప ద రి రి
ద స రి గ రి స రి
గ రి స రి గ రి గ రి స రి గా
రి స ద ప గ గ గ పా పా
ద ప ద ద ద గ స ద స స
గ ప ద స రి స రి స రి స ద స రి
గ ద స ప గ రి ప ద ప ద స రి
స రి గ ప ద రి
స గ ప ద ప స గ స
ప ద ప స గ స
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గ
స రి గ ప ద రి గా


రాధికా హ్రుదయ రాగాంజలి
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి

No comments:

Post a Comment